వలసపాలనలోని కళింగాంధ్ర ప్రాంతం ఆ పాలన ముగిసిన తర్వాత మిగతా తెలుగుప్రాంతానికి ముందుచూపునిచ్చింది. ఆ ప్రాంతపు సాహిత్యం, రాజకీయ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను స్వాతంత్ర్యం తర్వాతి కాలంలో తెలుగు ప్రాంతం ఆదర్శంగా తీసుకున్నది. అయితే మత సంస్కరణ, సంఘ సంస్కరణ రంగాల్లో ఆ ప్రాంతంలో సాగిన కృషి విస్మరణకు గురైంది. గత అరవై ఏళ్లుగా సాంస్కృతిక రంగంలో వేళ్లూనుకున్న పరిణామాలే దీనికి కారణం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »